మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ లో కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు
తెలంగాణ రాష్ట్రంలో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ విధానంలో వివిధ ఉద్యోగాల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తుల కోరుతున్నారు ....
ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ హైదరాబాద్ లోని మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ లో 31 పోస్టులను కాంటాక్ట్ / ఔట్ సోర్సింగ్ విధానము లో భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు...
పోస్టుల పేర్లు: మేనేజర్ / కో ఆర్డినేటర్, సోషియల్ వర్కర్, GNM, ANM, ప్రీ స్కూల్ టీచర్, పీడియాట్రీసియన్, చౌకీదార్, ఆయా, అసిస్టంట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్, చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్లు, కేస్ వర్కర్స్...
పోస్టుల సంఖ్య : 31 ( ఇందులో 18 కాంట్రాక్టు ఉద్యోగాలు, 13 ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు ఉన్నాయి)
మేనేజర్ / కో ఆర్డినేటర్ - 04
సోషియల్ వర్కర్ - 03
ప్రీ స్కూల్ టీచర్ - 01
పీడియాట్రీషియన్ – 01
చౌకీదార్ - 02
ఆయా - 02
అసిస్టంట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్ - 01
చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్లు – 02
కేస్ వర్కర్స్ - 11
అర్హతలు: పోస్టులను అనుసరించి వివిధ అర్హతలు ఉండాలి. (పూర్తి నోటిఫికేషన్ చూడండి )
అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 16-12-2023
అప్లై చేయడానికి చివరి తేదీ : 29-12-2023
వయస్సు : 21 నుండి 35 సంవత్సరాలు
వయస్సులో సడలింపు : తెలంగాణ ప్రభుత్వ నిబంధనల మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయసులో ఐదేళ్ల సడలింపు ఉంటుంది.
ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ ను పూర్తిచేసి పదో తరగతి మరియు వివిధ రకాల విద్యార్హత ధ్రువపత్రాలు, అనుభవము, కుల దృవీకరణ పత్రము మరియు వివిధ రకాల ద్రౌపత్రాల జిరాక్స్ కాపీలపై గెజిటెడ్ అధికారి చేత సంతకం చేయించి సంబంధిత కార్యాలయంలో అప్లికేషన్ ను అందజేయాలి...
అప్లికేషన్ పంపవలసిన చిరునామా :
District Welfare Officer, WCD&SC Dept., 4th Floor, Sneha Silver Jubilee Bhavan, Collectorate, Lakdi ka Pool, Hyderabad - 500004.
ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్‌సైట్ | CLICK HERE |
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Comments
Post a Comment