LIC హౌసింగ్ ఫైనాన్స్‌లో అప్రెంటిస్ ఖాళీలు

 ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్..దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రీజియన్లలోని ఎల్‌ఐసీహెచ్‌ఎఫ్‌ఎల్‌(LICHFL) శాఖల్లో అప్రెంటిస్ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది...




దరఖాస్తు చేయడానికి ముందు పోస్ట్ సమాచారం, అర్హత, జీతం, వయోపరిమితి, దరఖాస్తు రుసుము, ఎంపిక ప్రక్రియ గురించి తెలుసుకోవడం ముఖ్యం. దాని గురించి పూర్తి సమాచారం ఇక్కడ ఉంది.


ఖాళీల వివరాలు

* అప్రెంటిస్‌: 250 ఖాళీలు (ఆంధ్రప్రదేశ్‌లో 19, తెలంగాణలో 30 ఖాళీలున్నాయి)

శిక్షణ వ్యవధి: 12 నెలలు.

అర్హత :ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

స్టైపెండ్ : నెలకు రూ.9,000 - రూ.15,000.

ఎంపిక ప్రక్రియ : రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.

దరఖాస్తు రుసుము

జనరల్ కేటగిరీ, ఓబీసీలకు రూ.944. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రూ.708. దివ్యాంగ అభ్యర్థులకు రూ.472.

ముఖ్య తేదీలు

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 22.12.2023.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 31.12.2023.

పరీక్ష ఫీజు చెల్లింపు చివరి తేదీ: 03-01-2024.

రాత పరీక్ష తేదీ: 06-01-2024.

డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ తేదీలు: 09-01-2024 నుంచి 11-01-2024 వరకు.

ఎంపికైన అభ్యర్థులకు ఉత్తర్వుల జారీ: 12-01-2024 నుంచి 13-01-2024 వరకు.

అప్రెంటిస్‌ శిక్షణ ప్రారంభం: 15-01-2024.

  

ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండిCLICK HERE
నోటిఫికేషన్ PDfCLICK HERE
అధికారిక వెబ్‌సైట్CLICK HERE
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE

Comments

  1. Murali Krishna.p
    8074645272

    ReplyDelete
    Replies
    1. Join this group
      https://chat.whatsapp.com/KJDsxaJoys5Fxb0oJG5KGY

      Delete

Post a Comment

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్