ఇండియన్ ఆర్మీలో 'ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్' 56వ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్
ఇండియన్ ఆర్మీలో 'ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్' 56వ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది.
ఇండియన్ ఆర్మీలో షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎన్‌సీసీ) ఆఫీసర్లుగా చేరడానికి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ లో దరఖాస్తు చేసుకుంటే 2024 అక్టోబరులో ప్రారంభమయ్యే కోర్సులో ప్రవేశం పొందవచ్చు. పెళ్లి కానీ స్త్రీ, పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా నోటిఫికేషన్ లో వెల్లడించారు
పోస్ట్ వివరాలు :- ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ (56వ కోర్సు) - షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్ఎస్‌సీ) ఆఫీసర్లు
ఖాళీల సంఖ్య :- 55
పురుషులు : 50
స్త్రీలు :- 5
జీతం వివరాలు :- 56,100
అర్హత వివరాలు :- డిగ్రీ + NCC తప్పని సరి
వయస్సు పరిమితి :- 19-25 సంవత్సరాల మధ్య
ఎంపిక విదానం :-
- విద్యార్హతల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. + ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
- స్టేజ్-1, స్టేజ్-2 పరీక్షలు ఉంటాయి.
- స్టేజ్-1లో ఫెయిల్ అయిన అభ్యర్థులను స్టేజ్-2కి ఎంపిక చేయరు,
- వారు అదే రోజు తిరిగివెళ్లొచ్చు.
- స్టేజ్-1లో ఎంపిక అయిన అభ్యర్థులకు స్టేజ్-2 ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ ఉంటుంది.
- చివరగా మెడికల్ టెస్ట్ ఉంటుంది.
చివరి తేది :- ఫిబ్రవరి 02
ముఖ్యమైన లింకులు
ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్‌సైట్ | CLICK HERE |
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Comments
Post a Comment