రైల్వేలో 5696 అసిస్టెంట్‌ లోకో పైలట్‌ ఉద్యోగాలు

 నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలో భారీగా కొలువుల భర్తీకి రంగం సిద్ధమైంది.



ఖాళీల సంఖ్య :-  5,696


పోస్ట్ వివరాలు :-   అసిస్టెంట్ లోకో పైలట్ ( (Assistant Loco Pilot )


జీతం వివరాలు :-  
రూ. 19,900 నుంచి రూ.63,200 వరకూ


అర్హత  వివరాలు :-
ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు మెట్రిక్యులేషన్‌తో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ లేదా మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.  ఏఐసీటీఈ గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ఉన్న వాళ్లు కూడా ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.


రీజియన్లు: జమ్ము అండ్‌ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్‌పూర్ త‌దిత‌రాలు


వయస్సు పరిమితి :-కనీస వయస్సు 18 సంవత్సరాలు మరియు గరిష్ట వయోపరిమితి 30 సంవత్సరాలు ఉండాలి.


దరఖాస్తు రుసుము 
మహిళలు/EBC/SC/ST/మాజీ-సర్వీస్‌మెన్/ట్రాన్స్‌జెండర్/మైనారిటీలకు దరఖాస్తు రుసుము రూ. 250. ఇతర అభ్యర్థులందరికీ దరఖాస్తు రుసుము:- రూ. 500



ఎంపిక విదానం :-  ఆన్‌లైన్‌లో



చివరి తేది :- 
 ఫిబ్రవరి 19



   ముఖ్యమైన లింకులు  

ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండిCLICK HERE
నోటిఫికేషన్ PDfCLICK HERE
అధికారిక వెబ్‌సైట్CLICK HERE
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE





 

Comments

Post a Comment

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.