గోల్కొండ ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో ఉద్యోగాలు..
హైదరాబాద్‌లోని గోల్కొండ ఆర్మీ పబ్లిక్ స్కూల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల..
విద్యా సంవత్సరం 2024-25 గాను నాన్-టీచింగ్ విభాగంలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తులు సమర్పించవచ్చు. సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ అర్హతతో.., అనుభవం కలిగిన అభ్యర్థులకు మరియు మాజీ- సైనికులకు వారికి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.
ఖాళీల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 48
1. పీజీటీ: 07 పోస్టులు
సబ్జెక్టులు: ఇంగ్లిష్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, సైకాలజీ.
2. టీజీటీ: 13 పోస్టులు
సబ్జెక్టులు: ఇంగ్లిష్, హిందీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సైన్స్, కంప్యూటర్స్.
3. పీఆర్టీ: 17 పోస్టులు
సబ్జెక్ట్లు: అన్ని సబ్జెక్టులు.
4. హెడ్మాస్టర్: 01 పోస్టు
5. ప్రీ ప్రైమరీ టీచర్లు: 10 పోస్టులు
విద్యార్హత
పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ పీజీ, బీ. ఈడి, ఎం. ఈడి, బీ. ఈడి తో కంప్యూటర్ నాలెడ్జ్, అర్హత కలిగి సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది
ఎంపిక విదానం
వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట చేసి, రాత పరీక్ష స్క్రీనింగ్ టెస్ట్, డెమో, ఇంటర్వ్వ్యాలను నిర్వహించి ఎంపికలు చేస్తారు
గౌరవ వేతనం
ఆర్మీ పబ్లిక్ స్కూల్ కూల్ నిబంధనల ప్రకారం ప్రతి నెల వేతనం చెల్లిస్తారు
దరఖాస్తు విధానం
దరఖాస్తులను నేరుగా/పోస్ట్ ద్వారా ఆఫ్లెన్లో సమర్పించాలి
దరఖాస్తు ఫీజు
డి.డి రూపంలో ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ, హైదరాబాద్. పాఠశాల పేరు మీద రూ. 100/ చెల్లించాలి
ఆప్లెన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 20.01. 2024
ముఖ్యమైన లింకులు
ఆఫ్ లైన్ దరఖాస్తు చేసుకోండి | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్‌సైట్ | CLICK HERE |
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Comments
Post a Comment