పదో తరగతి అర్హతతో సెంట్రల్ బ్యాంకులో ఉద్యోగాలు
బ్యాంక్ లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్ న్యూస్..
దేశ వ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల్లో.. సఫాయి కర్మచారి కమ్ సబ్-స్టాఫ్, సబ్-స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది..
ఖాళీల సంఖ్య :- 484
పోస్ట్ వివరాలు :- సఫాయి కర్మచారి కమ్ సబ్-స్టాఫ్/ సబ్-స్టాఫ్ పోస్టులు.
జోన్ల వారీగా ఖాళీలు: అహ్మదాబాద్- 76,లక్నో-78,ఢిల్లీ-76, భోపాల్- 38, కోల్‌కతా- 2, ఎంఎంజడ్‌వో & పుణె- 118, పట్నా- 96.
అర్హత వివరాలు :- పదో తరగతి
జీతం వివరాలు :- నెలకు రూ.14,500- రూ.28145.
వయస్సు పరిమితి :- 31.03.2023 నాటికి 18 - 26 ఏళ్ల మధ్య ఉండాలి. SC, ST అభ్యర్థులకు 5 ఏళ్లు , OBC లకు 3 ఏళ్లు , దివ్యాంగులకు అభ్యర్థులకు 10 ఏళ్లు సడలింపు
ఎంపిక విదానం :- ఆన్‌లైన్ రాత పరీక్ష, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్
చివరి తేది :- జనవరి 16
ముఖ్యమైన లింకులు
ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్‌సైట్ | CLICK HERE |
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Salman
ReplyDelete