హైదరాబాద్ లో ఈసీఐఎల్ ECIL లో జాబ్స్...
హైదరాబాదులోని ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ( ఈసీఐఎల్ )లో జూనియర్ టెక్నీషియన్ జాబ్స్ కు నోటిఫికేషన్ జారీ అయింది.
పోస్ట్ వివరాలు :- ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ECIL)..కాంట్రాక్ట్ ప్రాతిపదికన దేశ వ్యాప్తంగా ఈసీఐఎల్ ప్రాజెక్టు పనుల్లో జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీల సంఖ్య :- జూనియర్ టెక్నీషియన్ (గ్రేడ్-2): 1,100 పోస్టులు
ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 275,
ఎలక్ట్రీషియన్- 275,
ఫిట్టర్- 550.
జీతం వివరాలు :- నెలకు రూ.22,528.
అర్హత వివరాలు :- ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు
వయస్సు పరిమితి :- 16/01/2024 నాటికి 30 సంవత్సరాలు
చివరి తేది :- జనవరి 16వ తేదీ
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
ముఖ్యమైన లింకులు
ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్‌సైట్ | CLICK HERE |
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Comments
Post a Comment