సికింద్రాబాద్ రైల్వేలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

 ర్మనెంట్ జాబ్ సాధించాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశం సికింద్రాబాద్ రైల్వేలో గ్రూప్ C మరియు గ్రూప్ D ఉద్యోగాల భర్తీకి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో ఆన్ లైన్లోనే అప్లై చేసుకునే అవకాశం కలదు. 



రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఉంది


మొత్తం ఖాళీలు "  14

గ్రూప్ సి = 2 పోస్టులు.
గ్రూప్ డి= 12 పోస్టులు


వయోపరిమితి: ఈ ఉద్యోగానికి అప్లై చేసే అభ్యర్థుల వయస్సును 10వ తరగతి మేమోపై ఉన్న పుట్టిన తేదీని ప్రమాణికంగా తీసుకుంటారు. ఈ జాబ్స్ అప్లై చేసే అభ్యర్థులు 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలి.


విద్యార్హతలు :

పోస్టును బట్టి 10th /ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో స్పోర్ట్స్ పర్సన్ అయి ఉండాలి.


అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
  • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు ఫీజు :

 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు క్రింది పట్టికలో చేయబడ్డాయి.

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు : రూ 500/-
  • మిగితా అభ్యర్ధులు : రూ 250/-

ముఖ్యమైన తేదీలు :

  •  ప్రారంభ తేది : డిసెంబర్ 09, 2023
  •  చివరి తేది : జనవరి 08, 2024

ముఖ్యమైన లింకులు 

ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండిCLICK HERE
నోటిఫికేషన్ PDfCLICK HERE
అధికారిక వెబ్‌సైట్CLICK HERE
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE




గోల్కొండ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో  ఉద్యోగాలు..👇👇








          

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.