BSF : బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ 2140 కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మ్యాన్) ఉద్యోగాలు
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) రెండు వేలకు పైగా కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సంస్థ కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మన్) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
* ఖాళీల వివరాలు
బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ద్వారా
మొత్తంగా 2140 ఖాళీలను భర్తీ చేస్తారు.
పురుషులకు: 1723
మహిళలకు : 417 పోస్టులను కేటాయించారు.
* వయోపరిమితి
దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు ఇచ్చారు.
* ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్
బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు, గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి పదో తరగతి లేదా అందుకు సమానమైన కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
* అప్లికేషన్ ప్రాసెస్
- - ముందు బీఎస్ఎఫ్ అధికారిక పోర్టల్ rectt.bsf.gov.in ఓపెన్ చేయాలి.
- - హోమ్‌పేజీలోకి వెళ్లి, ‘వన్ టైమ్ రిజిస్ట్రేషన్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- - దీంతో కొత్తపేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి.
- - తర్వాత రిజిస్టర్ ఐడీతో లాగిన్ కావాలి. బీఎస్ఎఫ్ ట్రేడ్స్‌మెన్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ లింక్‌పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు పరిశీలించాలి.
- - అనంతరం ‘ఆన్లైన్ అప్లికేషన్’ ఆప్షన్ క్లిక్ చేసి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించాలి.
- - అప్లికేషన్ ఫారమ్‌లో అన్ని వివరాలను ఎంటర్ చేయాలి. అప్లికేషన్ ఫీజు చెల్లించి, అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి. చివరగా అప్లికేషన్ ఫారమ్ సబ్మిట్ చేయాలి.
* జీతభత్యాలు
* అప్లికేషన్ ఫీజు
ఓబీసీ, జనరల్ కేటగిరి అభ్యర్థులు ఎగ్జామ్ ఫీజుగా రూ.100 ఆన్లైన్లో చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఇచ్చారు.
* ఎగ్జామ్ ప్యాట్రన్
ముఖ్యమైన లింకులు
ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి | COMINIG SOON |
నోటిఫికేషన్ PDf | COMINIG SOON |
అధికారిక వెబ్సైట్ | CLICK HERE |
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్లో చేరండి | CLICK HERE |
Pothula sai venkat ram Reddy
ReplyDelete6305590517
ReplyDeletehttps://chat.whatsapp.com/KJDsxaJoys5Fxb0oJG5KGY
Deletejoin this group
10
ReplyDeletenunavathdileepsingh
DeleteSai Reddy
ReplyDelete