IOCL : ఇంటర్ తో ఇండియన్ ఆయిల్‌లో జాబ్స్...
భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) మరో జాబ్ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఖాళీల సంఖ్య :- 473
పోస్ట్ వివరాలు :- మెకానికల్, ఎలక్ట్రికల్, టీ అండ్ ఐ, హ్యూమన్ రిసోర్స్, అకౌంట్స్/ ఫైనాన్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితర ట్రేడుల్లో ఈ ఖాళీలున్నాయి
పైప్‌లైన్స్ డివిజన్ పరిధిలోని 5 రీజియన్‌లలో టెక్నికల్/ నాన్-టెక్నికల్ ట్రేడుల్లో అప్రెంటిస్ నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది
అర్హత వివరాలు :- 12వ తరగతితో పాటు ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు
వయస్సు పరిమితి :-18 నుంచి 24 ఏళ్ల మధ్య
ఎంపిక విదానం :- రాత పరీక్ష , వైద్య పరీక్ష , సర్టిఫికెట్ వెరిఫికేషన్ . వీటన్నింటి తర్వాత చివరకు షార్ట్ లిస్ట్
చివరి తేది :- ఫిబ్రవరి 1
ఎలా అప్లై చేసుకోవాలంటే.?
- ముందుగా ఐఓసీఎల్ అధికారిక వెబ్ సైట్ iocl.com ను ఓపెన్ చేయాలి.
- హోమ్ పేజీలో కనిపించే కెరీర్స్ లింక్ పై క్లిక్ చేయాలి
- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ అభ్యర్థులు అప్రెంటిస్ లింక్ పై క్లిక్ చేయాలి
- రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేయాలి
- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. లింక్ పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి
- ఆ తర్వాత అకౌంట్లోకి లాగిన్ అయి అప్లికేషన్ ఫామ్ నింపాలి
- సబ్మిట్ పై క్లిక్ చేసి కన్ఫర్మేషన్ పేజీని డౌన్ లోడ్ చేసుకోవాలి
- పూర్తి వివరాల కోసం అభ్యర్థులు ఐఓసీఎల్ అధికారిక వెబ్ సైట్ iocl.com లోని సమగ్ర నోటిఫికేషన్ ను పరిశీలించాలి.
ముఖ్యమైన లింకులు
ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్‌సైట్ | CLICK HERE |
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Comments
Post a Comment