RTC లో 813 కండక్టర్ పోస్టులు భర్తీ .. మంత్రి పొన్నం ప్రభాకర్
మహాలక్ష్మి పథకం ద్వారా పెరుగుతున్న రద్దీ దృష్ట్యా మరో 275 కొత్త బస్సులను కొనుగోలు చేయనున్నట్లు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
విధి నిర్వహణలో మరణించిన సిబ్బంది కుటుంబసభ్యులకు కారుణ్య నియామకాల కింద 813 మందిని కండక్టర్ పోస్టులకు తీసుకునే ప్రక్రియ మొదలైందని ఆయన పేర్కొన్నారు.
రీజియన్ల వారీగా భర్తీ చేసే పోస్టులు...
హైదరాబాద్ (66) ---- సికింద్రాబాద్ 126
వరంగల్ (99) ---- మెదక్ (93)
మహబూబ్నగర్ (83) ---- ఆదిలాబాద్ (71)
నిజామాబాద్ (69) ---- నల్గొండ (56)
ఖమ్మం (53) ---- రంగారెడ్డి (52),
కరీంనగర్ (45)..
ఈ నియామకాల్ని క్యాజు వల్ పద్ధతిలో కాకుండా రెగ్యులర్ పద్ధతిలో చేపట్టి ఆ కుటుంబాలకు న్యాయం చేయాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, యూనియన్ లు రవాణా మంత్రికి, ఆర్టీసీ ఎండీకి విజ్ఞప్తి చేశాయి.
కారుణ్య నియామకాల కింద ఇచ్చే కండక్టర్ పోస్టులను మూడేళ్లపాటు కన్సాలిడేటెడ్ వేతనంపై నియమిం చాలన్న నిర్ణయం ప్రభుత్వరంగ సంస్థల్ని శ్రమదోపిడీ కేంద్రాలుగా చేయడ మేనని ఆర్టీసీ బోర్డు మాజీ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు విమర్శించారు.
ముఖ్యమైన లింకులు
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Parise. murali Krishna
ReplyDelete9010924721
ReplyDeletePulijala venkaataiah
DeleteLaxman
ReplyDeleteApplication link 🥲
ReplyDeleteGood
DeleteRajitha
ReplyDeleteKota, prasannakuma
ReplyDeleteKota, prasannakumar
ReplyDelete