TSRTC లో ఖాళీల భర్తీకి దరఖాస్తు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ)లో వివిధ టీఎస్ఆర్టీసీ రీజియన్ల(డిపో/ యూనిట్)లో నాన్ ఇంజినీరింగ్ విభాగంలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.




ఖాళీల సంఖ్య :-  150



జీతం వివరాలు :-  
ప్లైఫండ్ రూపంలో... మొదటి ఏడాదికి రూ. 15000, రెండో ఏడాదికి రూ. 16000, మూడో ఏడాదికి . 17000 చెల్లిస్తారు..






అర్హత  వివరాలు :- బీఏ, బీకాం, బీబీఏ, బీసీఏ కోర్సు 2018, 2019, 2020, 2021, 2022, 2023  ఉత్తీర్ణులై ఉండాలి.


వయస్సు పరిమితి :- 
 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.


ఎంపిక విదానం :- 
ధ్రువపత్రాల పరిశీలన, స్థానికత, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.


 దరఖాస్తు విధానం: . ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

చివరి తేది :- 16.02.2024.


మీ దగ్గరలో డిపో లో సంప్రదించి మీ సందేహాలు తీర్చుకోగలరు 


   ముఖ్యమైన లింకులు  

ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండిCLICK HERE


అధికారిక వెబ్‌సైట్CLICK HERE
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE

Comments

Post a Comment

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.