రైల్వే భారీ రిక్రూట్మెంట్ డ్రైవ్ కోసం దరఖాస్తులను తెరిచింది, వివిధ వర్క్‌షాప్‌లు మరియు విభాగాలలో 5,647 అప్రెంటిస్ స్థానాలను అందిస్తోంది. నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే ఎన్ఎఫ్ఆర్ పరిధిలోని డివిజన్, వర్క్‌షాపుల్లో యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతూ గువాహటిలోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (ఆర్ఆర్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.. పోస్ట్ వివరాలు :- యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీ ఖాళీల సంఖ్య :- 5,647 తిహార్ & తింధారియాలో ఖాళీలు: 812 అలీపుర్దువార్లో ఖాళీలు: 413 రంగియాలో ఖాళీలు: 435 లుమ్డింగ్లో ఖాళీలు: 950 టిన్సుకియాలో ఖాళీలు: 580 న్యూ బొంగైగావ్ వర్క్‌షాప్ & ఇంజినీరింగ్ వర్క్‌షాప్‌లో ఖాళీలు: 982 దిబ్రూగర్‌లో ఖాళీలు: 814 ఎన్ఎఫ్ఆర్లో ఖాళీలు: 661 అర్హత వివరాలు :- పదో తరగతి , ఐటీఐ, 12వ తరగతి, ఎంఎల్టీ వయస్సు పరిమితి :- వయోపరిమితి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య , ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు...
Comments
Post a Comment