సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 3000 ఖాళీలు..

 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3000 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్​ల్లో అప్రెంటీస్​లుగా పనిచేయాల్సి ఉంటుంది...


పోస్ట్ వివరాలు :- దేశవ్యాప్తంగా రీజియన్ల వారీగా సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాఖల్లో అప్రెంటిస్‌షిప్‌ శిక్షణలో భాగంగా మొత్తం 3000 అప్రెంటిస్‌ ఖాళీలను భర్తీ 

  
ఖాళీల సంఖ్య :- దేశవ్యాప్తంగా 3000 అప్రెంటీస్ పోస్టులు

  • ఆంధ్రప్రదేశ్​ - 100 పోస్టులు (గుంటూరు - 40, విజయవాడ - 30, విశాఖపట్నం - 30)
  • తెలంగాణ - 96 పోస్టులు (హైదరాబాద్ -58, వరంగల్​ - 38)



జీతం వివరాలు :-   శిక్షణ కాలంలో నెలకు రూ.15,000 చొప్పున స్టైపెండ్ ఇస్తారు.
 

అర్హత  వివరాలు :-  డిగ్రీ 


వయస్సు పరిమితి :- 2024 మార్చి 30 నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్లలోపు ఉండాలి


ఎంపిక విదానం :- ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. అలాగే లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా చేస్తారు. వీటిలో ఉత్తీర్ణులైన వారికి ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్​నెస్​, ధ్రువపత్రాల పరిశీలన చేస్తారు. చివరిగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం, అర్హులైన అభ్యర్థులను అప్రెంటీస్ పోస్టులకు ఎంపిక చేస్తారు. ..



చివరి తేది :- 
మార్చి 6, 2024



   పైన పోస్ట్ కి సంబందించి  ముఖ్యమైన లింకులు  

ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండిCLICK HERE
నోటిఫికేషన్ PDfCLICK HERE
అధికారిక వెబ్‌సైట్CLICK HERE
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE

  

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్