యూనియన్ బ్యాంకులో 606 పోస్టులు

బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది..




పోస్ట్ వివరాలు :-  సిస్టెంట్ మేనేజర్, చీఫ్ మేనేజర్ (ఐటీ), సీనియర్ మేనేజర్ (ఐటీ), సీనియర్ మేనేజర్ (చార్టర్డ్ అకౌంటెంట్), మేనేజర్ (లా) త‌దిత‌ర పోస్టుల భ‌ర్తీ , 

సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్, క్వాలిటీ అస్యూరెన్స్ లీడ్, ఐటీ సర్వీస్ మేనేజ్‌మెంట్ ఎక్స్‌పర్ట్, ఎజైల్ మెథడాలజీస్ స్పెషలిస్ట్, అప్లికేషన్ డెవలపర్, డీఎస్‌వో ఇంజినీర్ త‌దిత‌రాలు


  
ఖాళీల సంఖ్య :- 606 


జీతం వివరాలు :-   36,000 /- నుండి 89890 /-  వరకు 


అర్హత  వివరాలు :-  పోస్టుల‌ను బ‌ట్టి సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంబీఏ, పీజీడీఎం, ఎంసీఏ, ఎంఎస్సీ,సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎంఏ, సీఎఫ్‌ఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం క‌లిగి ఉండాలి.


వయస్సు పరిమితి :- 25 సం || నుండి 35 వరకు 


ఎంపిక విదానం :- పర్సనల్ ఇంటర్వ్యూ, ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, అప్లికేషన్స్ స్క్రీనింగ్ ద్వారా అభ్య‌ర్థుల ఎంపిక ఉంటుంది.


చివరి తేది :-
ఫిబ్ర‌వ‌రి 23

ఎలా దరఖాస్తు చేయాలి

  1. -యూనియన్ బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ unionbankofindia.co.in ను సందర్శించండి.
  2. -హోమ్‌పేజీలో రిక్రూట్‌మెంట్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
  3. -యూనియన్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ ప్రాజెక్ట్ 2024-25 (స్పెషలిస్ట్ ఆఫీసర్) అని ఉన్న లింక్‌పై క్లిక్ చేయండి.
  4. -రిజిస్టర్ చేసుకోండి..దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.
  5. -అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి.
  6. -దరఖాస్తు రుసుము చెల్లించండి.
  7. -అప్లికేషన్ సమర్పించి..భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ తీసుకోండి.


 పైన పోస్ట్ కి సంబందించి   ముఖ్యమైన లింకులు  

ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండిCLICK HERE
నోటిఫికేషన్ PDfCLICK HERE
అధికారిక వెబ్‌సైట్CLICK HERE
మా  వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE

  
Tt  

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్