తాపీ మేస్త్రి కావలెను.. యూఎస్ ఎంబసీ మేషన్ పోస్టుల భర్తీకి ప్రకటన

హైదరాబాద్‌లోని యూఎస్ ఎంబసీ మేసన్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. తాపీ మేస్త్రీ ఉద్యోగానికి సంబంధించిన ప్రకటన ఆశ్చర్యం కలిగిస్తే.. 


. ఈ ప్రకటనలో అందరి దృష్టిని ఆకర్షించిన మరో అంశం కూడా ఉంది. వార్షిక వేతనం రూ.4,47,348. నెలవారీ జీతం లెక్కన చూస్తే మేస్త్రీ జీతం రూ.37,279గా నిర్ణయించారు. జీతంతో పాటు అదనపు ప్రయోజనాలు కూడా వర్తిస్తాయి. ఈ ఉద్యోగాన్ని ఫుల్ టైమ్ జాబ్ గా తెలిపారు. ఈ ఉద్యోగానికి ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని యుఎస్ కాన్సుల్ వర్గాలు ప్రకటించాయి. ఇది అమెరికన్ కాన్సుల్‌లో శాశ్వత ఉద్యోగంగా పేర్కొనబడింది. ప్రొబేషనరీ పీరియడ్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థి వారానికి 40 గంటలు పని చేయాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్, బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ తర్వాత కనీసం 4 నుండి 8 వారాలు.


అనుభవమే అర్హత…
విధుల్లో భాగంగా కొత్త గోడల నిర్మాణం, కాంక్రీట్ సహా రాతి పనులు చేయాల్సి ఉంటుంది. కనీసం రెండేళ్ల ప్రొఫెషనల్ అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కాంక్రీట్ మిక్సర్ల రకాలు, వివిధ ఇటుకలతో నిర్మాణం, ఫ్లోరింగ్ పనులు, మార్బుల్ ఫ్లోరింగ్, హాలో బ్రిక్స్, రాతి నిర్మాణంలో అనుభవం ఉండాలి. అంతే కాకుండా వివిధ పనులకు సంబంధించిన మెటీరియల్ ఎస్టిమేషన్లు సిద్ధం చేయాలి.



గడువు తేది…
మేసన్ ఉద్యోగాల కోసం లను ఫిబ్రవరి 25 లోపు సమర్పించాలి. అభ్యర్థి కనీసం 8వ తరగతి పూర్తి చేసి ఉండాలి. ఇంగ్లీషు అర్థం చేసుకోవాలి. లెవెల్ 1 ఇంగ్లిష్ ప్రావీణ్యం పరీక్షించబడుతుంది. తెలుగు మరియు హిందీలో స్థాయి 3 వరకు ప్రావీణ్యం పరిగణించబడుతుంది. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు వైద్య పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి. సెక్యూరిటీ క్లియరెన్స్‌లలో అర్హత సాధించాలి.


జీతం వివరాలు :-  రూ.4,47,348. నెలవారీ జీతం లెక్కన చూస్తే మేస్త్రీ జీతం రూ.37,279


అర్హత  వివరాలు :- అనుభవమే అర్హత
 
ఎంపిక విదానం :-ఆన్‌లైన్ దరఖాస్తు


చివరి తేది :-  
ఫిబ్రవరి 25 



   ముఖ్యమైన లింకులు  

ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండిCLICK HERE
నోటిఫికేషన్ PDfCLICK HERE
అధికారిక వెబ్‌సైట్CLICK HERE
 మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE

  
Tt 

Comments

Post a Comment

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్