ప్రభుత్వ ఉద్యోగాలు.. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ జాబ్ నోటిఫికేషన్
ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) తాజాగా ఓ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్ట్ వివరాలు :- దేశ వ్యాప్తంగా ఉన్న ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్యాలయాల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ..
ఖాళీల సంఖ్య :- 490
జీతం వివరాలు :- పోస్ట్ ని బట్టి రూ.40,000-1,40,000
అర్హత వివరాలు :- డిగ్రీ/ బీఈ, బీటెక్/ ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్ గేట్- 2024 స్కోరు కలిగి ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వయస్సు పరిమితి :- అభ్యర్థుల వయసు 01/05/2024 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు
ఎంపిక విదానం :- ఆన్‌లైన్
చివరి తేది :- మే 1వ తేదీ
పైన పోస్ట్ కి సంబందించి ముఖ్యమైన లింకులు
ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్‌సైట్ | CLICK HERE |
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Tt
Comments
Post a Comment