ఐడీబీఐ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
బ్యాంక్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న యువతకు శుభవార్త. ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI బ్యాంక్) జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది...
పోస్ట్ వివరాలు :- జూనియర్ అసిస్టెంట్ మేనేజర్
ఖాళీల సంఖ్య :- 500
జీతం వివరాలు :- 2 నెలల పాటు ఇంటర్న్‌షిప్ కోసం ఉంచుతారు. ఈ సమయంలో రూ. 15,000 స్టైఫండ్ పొందుతారు. దీని తర్వాత ప్రతి నెలా రూ. 6.14 లక్షల నుండి రూ. 6.5 లక్షల సిటిసి అంటే దాదాపు రూ. 51,000 నుండి రూ. 53,000 జీతంతో ఉద్యోగం
అర్హత వివరాలు :- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి.
వయస్సు పరిమితి :- 21-25 ఏండ్ల మధ్య
ఎంపిక విదానం :- విద్యార్హతలు, అనుభవం, గ్రూప్ డిస్కషన్/ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు
దరఖాస్తు ప్రారంభ తేదీ : ఫిబ్రవరి 12
చివరి తేది :- ఫిబ్రవరి 26
పైన పోస్ట్ కి సంబందించి ముఖ్యమైన లింకులు
ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్‌సైట్ | CLICK HERE |
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Comments
Post a Comment