NTPC లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 20 పోస్టులను భర్తీ చేయనున్నారు.
పోస్ట్ వివరాలు :- అసిస్టెంట్ మేనేజర్ (సేఫ్టీ): 20 పోస్టులు
యూఆర్- 10, ఈడబ్ల్యూఎస్- 01, ఓబీసీ- 05, ఎస్సీ- 03, ఎస్టీ- 01.
జీతం వివరాలు :- రూ.60,000 - రూ.1,80,000.
అర్హత వివరాలు :- ఇంజినీరింగ్ డిగ్రీ, పీజీ/డిప్లొమా ఉత్తీర్ణత
వయస్సు పరిమితి :-40 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
ఎంపిక విదానం :- ఆన్‌లైన్ స్క్రీనింగ్/షార్ట్‌లిస్టింగ్/సెలక్షన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు ఫీజు రూ.300. ఎస్సీ/ఎస్టీ /దివ్యాంగ/ఎక్స్‌సర్వీస్‌మెన్ & మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు
చివరి తేది :- మార్చి 08
పైన పోస్ట్ కి సంబందించి ముఖ్యమైన లింకులు
ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్‌సైట్ | CLICK HERE |
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Comments
Post a Comment