ఇండియన్ బ్యాంకులో 146 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు

చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్ తదితర స్పెషల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇండియన్ బ్యాంక్ (Indian Bank) ప్రకటన విడుదల చేసింది. పోస్ట్ వివరాలు :- చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్ ఖాళీల సంఖ్య :- 146 జీతం వివరాలు :- రూ 36000/- నుండి 89890 /- వరకు అర్హత వివరాలు :- సంబంధిత విభాగంలో సీఏ, సీడబ్ల్యూఏ, ఐసీడబ్ల్యూఏ, డిగ్రీ, పీజీ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. వయస్సు పరిమితి :- 27 ఏళ్ల నుండి 40 ఏళ్ల మధ్య ఎంపిక విదానం :- రాత పరీక్ష, ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ, దరఖాస్తుల షార్ట్‌లిస్ట్ తదితరాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చివరి తేది :- ఏప్రిల్ 1 ఎలా దరఖాస్తు చేయాలి దశ 1: indianbank.in లో ఇండియన్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను తెరవండి. దశ 2: హోమ్‌పేజీలో ఉన్న కెరీర్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి. దశ 3: ఇప్పుడు, “రిక్రూట్‌మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్-2...