రైల్వేలో 9000 టెక్నీషియన్ పోస్టుల భర్తీ!
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (ఆర్ఆర్బీ) టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే రీజియన్లలో ఎక్కడైనా పని చేయాల్సి ఉంటుది
- మొత్తం పోస్టులు : 9000
- టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్ : 1100 పోస్టులు
టెక్నీషియన్ గ్రేడ్-3 సిగ్నల్ : 7900 పోస్టులు
విద్యార్హతలు
10వ తరగతి, ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా
వయోపరిమితి
2024 జులై 1 నాటికి 18 ఏళ్లు - 36 ఏళ్లు
పరీక్ష ఫీజు
ఫీజుగా రూ.500 చెల్లించాలి.
ఎంపిక ప్రక్రియ
ఫస్ట్, సెకండ్ స్టేజ్ల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్
ఆర్ఆర్బీ రీజియన్స్
అహ్మదాబాద్, అజ్మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పుర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, జమ్ము అండ్ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పుర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్‌పుర్.
జీతభత్యాలు - టెక్నీషియన్ గ్రేడ్-1 పోస్టులకు నెలకు రూ.29,200 వేతనం ఉంటుంది.
- టెక్నీషియన్ గ్రేడ్-3 సిగ్నల్ పోస్టులకు నెలకు రూ.19,900 వేతనం ఉంటుంది
ఆఖరు తేదీ : 2024 ఏప్రిల్ 8పైన పోస్ట్ కి సంబందించి ముఖ్యమైన లింకులు
ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి CLICK HERE నోటిఫికేషన్ PDf CLICK HERE అధికారిక వెబ్‌సైట్ CLICK HERE మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి CLICK HERE టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి CLICK HERE
Hii
ReplyDeleteHi
ReplyDeleteAage 09-06-1989 ok na sir
ReplyDelete7732068968 call me sir
ReplyDelete