వైద్య, ఆరోగ్యశాఖలో 5,348 పోస్టుల భర్తీ....

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 


ప్రజా రోగ్య, కుటుంబ సంక్షేమశాఖ, వైద్య విద్య డైరెక్టరేట్, తెలంగాణ వైద్య విధాన పరి షత్, ఐఐపీఎం, ఆయుష్, ఔషధ నియం త్రణ మండలి, ఎంఎన్జ క్యాన్సర్ ఆసుప త్రుల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు. 


అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, ల్యాబ్ టెక్నీషియన్లు, బయో మెడికల్, ఆడియో విజువల్ టెక్నీషియన్లు, ఫార్మా సిస్ట్లు సహా వివిధ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఉత్త ర్వుల్లో పేర్కొన్నారు. ఈ పోస్టుల భర్తీకి అనుమతినిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు ఉత్తర్వులు జారీ చేశారు. అత్యధికంగా వైద్యవిద్య డైరెక్టర్ (డీఎంఈ) పరిధిలో 3,235 పోస్టులను భర్తీ చేస్తారు. కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుతో పాటు బోధ నాసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు తీసు కున్నారు. భర్తీ చేసే పోస్టుల్లో 1,988 మంది స్టాఫ్ నర్సులు, 1,014 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, 764 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, 596 మంది అసిస్టెంట్ ప్రొఫె సర్లు తదితరాలు ఉన్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య సేవలు రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) ద్వారా నియా మక ప్రక్రియ జరుగుతుంది. 

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్