పదో తరగతి, ఇంటర్‌తో నవోదయ స్కూళ్లలో జాబ్స్
నిరుద్యోగులకు అలర్ట్. పది, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ అర్హతతో నవోదయ విద్యాలయ సమితి (NVS) నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది.
పోస్ట్ వివరాలు :-
- మహిళా స్టాఫ్ నర్స్-121 పోస్టులు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్- 5 పోస్టులు,
- ఆడిట్ అసిస్టెంట్- 12 పోస్టులు, జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్- 4 పోస్టులు,
- లీగల్ అసిస్టెంట్- 1, స్టెనోగ్రాఫర్- 23,
- కంప్యూటర్ ఆపరేటర్- 2, క్యాటరింగ్ సూపర్‌వైజర్- 78,
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్- 381, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్- 128,
- ల్యాబ్ అటెండెంట్- 161, మెస్ హెల్పర్- 442,
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్- 19 పోస్టులు
జీతం వివరాలు :- పోస్టుల ఆధారంగా రూ. 18,000 నుంచి రూ.142,400 మధ్య ఉంటుంది.
అర్హత వివరాలు :- పదో తరగతి, ఇంటర్‌తో పాటు సంబంధిత ఫీల్డ్‌లో బ్యాచిలర్ డిగ్రీ చదివిన అభ్యర్థులు అర్హత ఉన్న పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు పరిమితి :- 18 నుంచి 40 ఏళ్ల మధ్య
ఎంపిక విదానం :- నవోదయ విద్యాలయ సమితి రాత పరీక్ష షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వివిధ దశల్లో జరుగుతుంది. ముందు రాత పరీక్ష, రెండో దశలో ఇంటర్వ్యూ, చివరకు స్కిల్ టెస్ట్ ఉంటుంది. అయితే కొన్ని ఉద్యోగాలకు కేవలం రాత పరీక్ష ఉంటుంది. మరికొన్ని పోస్టులకు రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఉంటుంది. లీగల్ అసిస్టెంట్ జాబ్ రోల్‌కు మాత్రమే రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
చివరి తేది :-ఇంకా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాలేదు
పైన పోస్ట్ కి సంబందించి ముఖ్యమైన లింకులు
ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్‌సైట్ | CLICK HERE |
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Great News 📰
ReplyDelete