టీటీడీ లో ఉద్యోగాలకు భర్తీకి నోటిఫికేషన్
తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానాలు శాశ్వత ప్రాతిపదికన తితిదే డిగ్రీ కళాశాలలు/ ఓరియంటల్ కళాశాలల్లో డిగ్రీ లెక్చరర్లు (Degree Lecturer), తితిదే జూనియర్ కళాశాలల్లో జూనియర్ లెక్చరర్ (Junior Lecturer) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది...
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవాలి....
ఖాళీల సంఖ్య :- 78 పోస్టులు..
పోస్ట్ వివరాలు :- డిగ్రీ/ జూనియర్ లెక్చరర్ పోస్టులు
జీతం వివరాలు :- డిగ్రీ లెక్చరర్‌కు రూ.61,960- రూ.1,51,370. జూనియర్ లెక్చరర్‌కు రూ.57,100- రూ.1,47,760.
అర్హత వివరాలు :- 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై
వయస్సు పరిమితి :- 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి
ఎంపిక విదానం :- రాత పరీక్ష(కంప్యూటర్ ఆధారిత పరీక్ష), సర్టిఫికేట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
చివరి తేది :- మార్చి 27 ..
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా..
దరఖాస్తు ఫీజు: రూ.370. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులకు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది....
పైన పోస్ట్ కి సంబందించి ముఖ్యమైన లింకులు
ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్‌సైట్ | CLICK HERE |
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Comments
Post a Comment