RFCL || రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉద్యోగాలు.. RFCL
రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్), రామగుండం ప్లాంట్.. రెగ్యులర్ ప్రాతిపదికన మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది..
పోస్ట్ వివరాలు :- మేనేజ్మెంట్ ట్రైనీ(కెమికల్)-10,
మేనేజ్మెంట్ ట్రైనీ(మెకానికల్)-06,
మేనేజ్మెంట్ ట్రైనీ(ఎలక్ట్రికల్)-03,
మేనేజ్మెంట్ ట్రైనీ(ఇన్స్ట్రుమెంటేషన్)-02,
మేనేజ్మెంట్ ట్రైనీ(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)-03,
మేనేజ్మెంట్ ట్రైనీ(లా)-01,
మేనేజ్మెంట్ ట్రైనీ(హెచ్ర్)-03.
ఖాళీల సంఖ్య :- 28
జీతం వివరాలు :- 40,000 నుండి 1,40,000
అర్హత వివరాలు :- పోస్టును అనుసరించి కనీసం 60శాతం మార్కులతో బీఈ, బీటెక్, బీఎస్సీ(ఇంజనీరింగ్), ఎల్ఎల్బీ, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు పరిమితి :-
ఎంపిక విదానం :- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
చివరి తేది :- 14 మార్చి
పైన పోస్ట్ కి సంబందించి ముఖ్యమైన లింకులు
ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్‌సైట్ | CLICK HERE |
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
ITI electrician
ReplyDelete