రైల్వే లో 10 వ తరగతితో ఉద్యోగాలు
నిరుద్యోగులకు శుభవార్త. రైల్వే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఆర్ఆర్బీ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లోని 4660 SI, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది..
ఖాళీల సంఖ్య :- SI పోస్టులు 452,
కానిస్టేబుల్ 4,208
పోస్ట్ వివరాలు :- RPF లో 4660 పోలీస్ ఉద్యోగాల భర్తీకి రేపటి నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. SI పోస్టులు 452, కానిస్టేబుల్ ఉద్యోగాలు 4,208 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఏప్రిల్ 15 నుంచి మే 14 వరకు అన్లైన్‌లో అప్లై చేసుకోవచ్చు
జీతం వివరాలు :- సబ్-ఇన్స్పెక్టర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,400 జీతం ఇస్తారు. కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.21,700
అర్హత వివరాలు :- సబ్-ఇన్స్పెక్టర్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు కనీసం బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కానిస్టేబుల్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు కనీసం SSLC (10వ తరగతి) చదివి ఉండాలి.
వయస్సు పరిమితి :- SI పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 20 ఏళ్లు - 25 ఏళ్ల మధ్య ఉండాలి. కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 18 ఏళ్లు - 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఓబీసీలకు 3 ఏళ్లు; దివ్యాంగులకు 10 ఏళ్లు; ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు.
ఎంపిక విదానం :- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ , ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (పీఎంటీ) చేస్తారు.
వీటిలో క్వాలిఫై అయిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ చేసి అర్హులైన అభ్యర్థులు ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు ఎంపిక చేస్తారు
చివరి తేది :-ఏప్రిల్ 15 నుంచి మే 14 వరకు
అన్లైన్‌లో అప్లై చేసుకోవచ్చు
పైన పోస్ట్ కి సంబందించి ముఖ్యమైన లింకులు
ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి | CLICK HERE |
నోటిఫికేషన్ PDf Sub-Inspector (Exe.) Constable (Exe.) | CLICK HERE CLICK HERE |
అధికారిక వెబ్‌సైట్ | CLICK HERE |
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Mi nemes issaku
ReplyDeleteHappy
DeleteITI Diesel Mechanic
ReplyDelete