టెన్త్ పాస్ తో రైల్వేస్‌లో భారీగా ఉద్యోగాలు....
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ పదో తరగతి, ఐటీఐ అర్హతతో భారీగా అప్రెంటీస్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ చేపట్టింది సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే.
అర్హత ఉన్న అభ్యర్థులు apprenticeshipindia.org పోర్టల్ విజిట్ చేసి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు గడువు మే 1తో ముగుస్తుంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 1113 అప్రెంటిస్ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి...
పోస్ట్ వివరాలు :- రాయ్‌పూర్‌లోని వాగన్ రిపేర్ షాప్‌లో 269 ఖాళీలు భర్తీ కానున్నాయి.
వాగన్ రిపేర్ షాప్ పోస్టుల్లో ఫిట్టర్- 110, వెల్డర్- 110, మెషినిస్ట్- 15,
టర్నర్- 14, ఎలక్ట్రీషియన్- 14, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామర్ అసిస్టెంట్- 4, స్టెనోగ్రాఫర్(ఇంగ్లిష్)- 1, స్టెనోగ్రాఫర్(హిందీ)- 1 పోస్టు భర్తీ కానున్నాయి.
DRM ఆఫీస్ వేకెన్సీస్‌లో వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్)- 161,
టర్నర్- 54, ఫిట్టర్- 207, ఎలక్ట్రీషియన్- 212, స్టెనోగ్రాఫర్(ఇంగ్లిష్)- 15,
స్టెనోగ్రాఫర్(హిందీ)- 8, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామర్ అసిస్టెంట్- 10, హెల్త్ అండ్ శానిటర్ ఇన్‌స్పెక్టర్- 25, మెషినిస్ట్- 15, డిజిల్ మెకానిక్- 81, ఫ్రిజ్ అండ్ ఏసీ మెకానిక్- 21, ఆటో ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్ మెకానిక్-35 పోస్టులు
ఖాళీల సంఖ్య :- 1113 అప్రెంటిస్ ఉద్యోగాలు
జీతం వివరాలు :- సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో అప్రెంటిస్‌షిప్‌కు ఎంపికైన అభ్యర్థులకు రైల్వే బోర్డ్ నిర్ణయించిన ప్రకారం స్టైఫండ్ లభిస్తుంది.
అర్హత వివరాలు :- పదో తరగతిలో కనీసం 50 శాతం మార్కులతో , సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ చదివి ఉండాలి.
వయస్సు పరిమితి :-కనీసం 15 నుంచి 24 ఏళ్ల మధ్య
ఎంపిక విదానం :-
- పదో తరగతి, ఐటీఐలో పొందిన మార్కుల సగటు ఆధారంగా అభ్యర్థులను సెలక్ట్ చేస్తారు.
- పదో తరగతి, ఐటీఐ రెండింటికీ సమాన వెయిటేజీ ఇస్తారు.
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ తరువాత ఫైనల్ సెలక్షన్ ఉంటుంది.
- ఈ సమయంలో అభ్యర్థులు మెడికల్ సర్టిఫికేట్ అందించాల్సి ఉంటుంది.
చివరి తేది :-మే 1తో ముగుస్తుంది
ఆన్లైన్ ప్రాసెస్
- ముందు అధికారిక పోర్టల్ apprenticeshipindia.org ఓపెన్ చేయాలి.
-హోమ్‌పేజీలోకి వెళ్లి ‘SECR రాయ్‌పూర్ డివిజన్ అప్రెంటిస్‌షిప్-2024’ లింక్ క్లిక్ చేసి, నోటిఫికేషన్ వివరాలను పరిశీలించాలి.
- ఆ తరువాత ‘అప్లై నౌ’ ఆప్షన్ క్లిక్ చేసి అర్హత ఉన్న పోస్టుకు దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించాలి.
- ముందుగా వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి. అనంతరం రిజిస్టర్ ఐడీతో లాగిన్ అయి అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ చేయాలి.
- అన్ని వివరాలను ఎంటర్ చేసి అప్లికేషన్ ఫిలప్ చేయాలి. అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. చివరగా ఫారమ్ సబ్‌మిట్ చేయాలి.
- ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు తప్పనిసరిగా రీసెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్‌ను అప్లికేషన్‌తో పాటు అప్‌లోడ్ చేయాలి. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయవచ్చు
పైన పోస్ట్ కి సంబందించి ముఖ్యమైన లింకులు
ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్‌సైట్ | CLICK HERE |
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Keetha. Shivaji
ReplyDelete