నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ ..భారీ జీతంతో ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు

హైదరాబాద్ లోని ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ Electronics Corporation of India Limited మరో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది....


ఈసీఐఎల్‌ (ECIL) ఇప్పుడు 7 ట్రైనీ ఆఫీసర్ పోస్టులను భర్తీకి మరో నోటిఫికేషన్ జారీ చేసింది. సీఏలో ఉత్తీర్ణత సాధించిన వారికి మంచి శాలరీతో ఈ ఉద్యోగం ఇస్తున్నారు. దీనికి అప్లై చేసేవారి వయసు 27 ఏళ్ల లోపు ఉండాలి.


ఖాళీల సంఖ్య :-   

పోస్ట్ వివరాలు :- ట్రైనీ ఆఫీసర్ పోస్టులను భర్తీ
 

జీతం వివరాలు :-     
జీతం రూ. 40 వేల నుంచి రూ.1,40,000 ఉంటుంది
  
వయస్సు పరిమితి :- 
దీనికి అప్లై చేసేవారి వయసు 27 ఏళ్ల లోపు ఉండాలి.


ఎంపిక విదానం :- 
రాతపరీక్ష, ఇంటర్వూతో పాటు గ్రూప్ డిస్కషన్ 


చివరి తేది :- 
ఏప్రిల్ 13వ తేదీ

https://www.ecil.co.in/jobs.html వెబ్ సైట్ లోకి వెళ్లి అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ 13వ తేదీతో దరఖాస్తుల ప్రక్రియ పూర్తి కానుంది. 

దరఖాస్తు ఫీజు :  రూ. 1000. అప్లై చేసిన అభ్యర్థులకు రాతపరీక్ష, ఇంటర్వూతో పాటు గ్రూప్ డిస్కషన్ వంటివి ఉంటాయి. ఎంపికైన అభ్యర్థులను ట్రైనీ ఆఫసర్ పోస్టులకు తీసుకుంటారు.

బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, కోల్ కత్తా నగరాలను పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేశారు. హాల్ టికెట్ల విడుదల తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్ సైట్ https://www.ecil.co.in/home.html సందర్శించవచ్చు. లేదా jarait.j@ecil.co.in/ లేదా madhaviaurorab@ecil.co.in మెయిల్ చేసి మీ మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు.


   పైన పోస్ట్ కి సంబందించి  ముఖ్యమైన లింకులు  

ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండిCLICK HERE
నోటిఫికేషన్ PDfCLICK HERE
అధికారిక వెబ్‌సైట్CLICK HERE
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE

  

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్