ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు
ఇంటర్ అర్హతతో భారీ జీతంతో ఉద్యోగాలు పొందే అవకాశం వచ్చింది. భారత ప్రభుత్వ క్యాబినెట్ సెక్రటేరియట్ విభాగం, ట్రైనీ పైలట్ ఉద్యోగాల కోసం మే 13న రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
ఖాళీల సంఖ్య :- మొత్తం 15
పోస్ట్ వివరాలు :-ట్రైనీ పైలట్ ఉద్యోగాల కోసం
జీతం వివరాలు :- నెలకు రూ. 1.52 లక్షల జీతం
అర్హత వివరాలు :- గుర్తింపు పొందిన బోర్డు నుంచి 50 శాతం కంటే ఎక్కువ మార్కులతో 12వ తరగతి పాస్ అయ్యి ఉండాలి.
అలాగే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అందించిన వ్యాలీడ్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ లేదా హెలికాప్టర్ పైలట్ కమర్షియల్ లైసెన్స్ ఉండాలి.
వయస్సు పరిమితి :-0 ఏళ్లు ఉండాలి, గరిష్టంగా 40 ఏళ్లు
ఎంపిక విదానం :- రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
చివరి తేది :- జూన్ 10
దరఖాస్తు :- ఆఫ్‌లైన్
అర్హత, ఆసక్తి ఉన్నవారు అధికారిక వెబ్‌సైట్ cabsec.gov.in ద్వారా అప్లికేషన్ ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
నిర్ణీత ఫార్మాట్‌లో ఫారమ్ నింపాలి.
దీన్ని
‘లోధి రోడ్, హెడ్ పోస్ట్ ఆఫీసర్,
న్యూఢిల్లీ-110003’ అడ్రస్‌కు పంపించాలి.
పైన పోస్ట్ కి సంబందించి ముఖ్యమైన లింకులు
దరఖాస్తు ఫామ్ కోసం | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్‌సైట్ | CLICK HERE |
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Comments
Post a Comment