త్రివిధ దళాల్లో భారీగా ఉద్యోగాలు.. మహిళలకు ఛాన్స్
తాజాగా కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీడీఎస్‌ఈ) పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్‌సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది
ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్‌ఫోర్స్ అకాడమీ, ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీల్లోని ఖాళీలను భర్తీచేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. మహిళలు కూడా అర్హులే.
అర్హులైన అవివాహిత పురుష, మహిళా జూన్ 4 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు
ఖాళీల సంఖ్య :- 459
ఇండియన్ మిలటరీ అకాడమీ, డెహ్రాడూన్: 100
ఇండియన్ నేవల్ అకాడమీ, ఎజిమల: 32
ఎయిర్‌ఫోర్స్ అకాడమీ, హైదరాబాద్: 32
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (మెన్), చెన్నై, ఓటీఏ ఎస్ఎస్సీ మెన్ నాన్ టెక్నికల్: 276
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (ఉమెన్), చెన్నై, ఓటీఏ ఎస్ఎస్సీ ఉమెన్ నాన్ టెక్నికల్: 19
జీతం వివరాలు :- రూ.56,100 /- నుండి 2,50,000 /- వరకు
అర్హత వివరాలు :- డిగ్రీ ఉత్తీర్ణత
వయస్సు పరిమితి :- 25 సంవత్సరాలలోపు
ఎంపిక విదానం :-రాత పరీక్ష, ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా
చివరి తేది :- జూన్ 4
దరఖాస్తు :-ఆన్‌లైన్
పరీక్ష కేంద్రాలు :- హైదరాబాద్ , తిరుపతి , విజయవాడ , హనుమకొండ , విశ కపట్నం
పైన పోస్ట్ కి సంబందించి ముఖ్యమైన లింకులు
దరఖాస్తు ఫామ్ కోసం | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్‌సైట్ | CLICK HERE |
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Tt
Comments
Post a Comment