ఆదాయపు పన్నులో ఉద్యోగాలు
ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఆదాయపు పన్ను శాఖ.. సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ, ప్రైవేట్ సెక్రటరీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది..
పోస్ట్ వివరాలు :- సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ - 01
ప్రైవేట్ సెక్రటరీ - 03
ఖాళీల సంఖ్య :- 04
అర్హత వివరాలు :- ఇంటర్ , డిగ్రీ
వయస్సు పరిమితి :- యస్సు పరిమితి 64 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు.
ఎంపిక విదానం :- దరఖాస్తు చేస్తున్న అర్హులైన, ఆసక్తిగల అభ్యర్థులందరూ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా
చివరి తేది :- జూన్ 15
దరఖాస్తు :- ఆఫ్లైన్
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారమ్‌ను “రిజిస్ట్రార్, అప్పిలేట్ ట్రిబ్యునల్, సి వింగ్, 4వ అంతస్తు, లోక్ నాయక్ భవన్, ఖాన్ మార్కెట్, న్యూఢిల్లీ – 110003"కు పంపాలి.
పైన పోస్ట్ కి సంబందించి ముఖ్యమైన లింకులు
దరఖాస్తు ఫామ్ కోసం | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్‌సైట్ | CLICK HERE |
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Tt
Rqkesh
ReplyDelete