ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత వాయుసేన అగ్నిపథ్ స్కీంలో భాగంగా అగ్నివీర్ వాయు నియామకాలకు సంబంధించి నోటిషికేషన్ విడుదల చేసింది.
అగ్నివీర్ వాయు (మ్యుజీషియన్) (01/ 2025) ఖాళీల భర్తీకి ఐఏఎఫ్ ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు జూన్ 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు:- ఇండియన్ ఎయిర్ఫోర్స్- అగ్నిపథ్ స్కీం అగ్నివీర్ వాయు(మ్యుజీషియన్) (01/ 2025) బ్యాచ్ నియామకం
అర్హత:- గుర్తింపు పొందిన పాఠశాల/ బోర్డు నుంచి మెట్రిక్యులేషన్/ పదో తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత. అభ్యర్థులు సంగీతంతో పాటు ంబంధితవాయిద్య పరికరం వాయించడంలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. సంగీతానుభవ ధ్రుపవత్రం తప్పనిసరి. నిర్దిష్ట శారీరక దారుఢ్య/ వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 02-01-2004 నుంచి 02-07-2007 మధ్య జన్మించి ఉండాలి.
ఎత్తు: పురుషులు 162 సెం. మీ; మహిళలు 152 సెం.మీ కనీస ఎత్తు ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఇంగ్లిష్ రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.100.
ముఖ్య తేదీలు:- ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 22-05-2024.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 05-06-2024.
వేదిక: 3 ఏఎస్సీ, సి/ ఒ ఎయిర్ ఫోర్స్ స్టేషన్, కాన్పుర్ (ఉత్తరప్రదేశ్); 7 ఏఎన్సీ, నెం.1 కబ్బన్ రోడ్, బెంగళూరు (కర్ణాటక).
దరఖాస్తు ఫామ్ కోసం | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్‌సైట్ | CLICK HERE |
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Vishal
ReplyDelete