ఆదర్శ పాఠశాల లో రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్...
డిగ్రీ పట్టా చేతిలో ఉన్నా లాభం లేదని చింతిస్తున్నారా, అయితే మీ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మరో సారి ఉద్యోగం నోటిఫికేషన్ వేతుకుంటూ వచ్చింది.
పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం లింగాపూర్ ఆదర్శ పాఠశాల లో కెమిస్ట్రీ సబ్జెక్టు పీ జీ టీ పోస్ట్ కొరకు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు సర తస్నీమ్ ప్రకటన విడుదల చేశారు. ఆదర్శ పాఠశాలల ఉన్న ఒకే ఒక్క పోస్ట్ కి ఉద్యోగం అవకాశాల కోసం చూసే నిరుద్యోగ యువత ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ ప్రకటనలో కోరారు.
పోస్ట్ వివరాలు :-కెమిస్ట్రీ సబ్జెక్టు పీ జీ టీ పోస్ట్
జీతం వివరాలు :- 18,200/-
అర్హత వివరాలు :- Msc,B,Ed
ఎంపిక విదానం :-సర్టిఫికెట్లతో బయోడేటా ఫాం తీసుకుని,సంబంధిత విద్య అర్హతల జిరాక్స్ సెట్ లతో పాఠశాలలో
చివరి తేది :- మే 16 వ తేది
అప్లికేషన్ తీసుకునే సమయం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు మాాత్రమే తీసుకుంటారు.
ఈ విషయంలో మీకు ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలుకి సంప్రదించవచ్చు 99513 57679
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Tt
Comments
Post a Comment