నవోదయ విద్యాలయ సమితిలో నాన్‌ టీచింగ్‌ పోస్టులు

 నవోదయ విద్యాలయ సమితి (NVS) నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 1377 పోస్టులను భర్తీ చేస్తున్నది..


ఇవి హెడ్‌క్వార్టర్స్‌, రీజినల్‌ ఆఫీసులు, జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది


ఖాళీల సంఖ్య :-1377

 పోస్ట్ వివరాలు :-ఇందులో ఫీమేల్‌ స్టాఫ్‌ నర్స్‌-121, స్టెనోగ్రాఫర్-23, కంప్యూటర్ ఆపరేటర్-2, జూనియర్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసర్‌-4, మెస్ హెల్పర్-442, ల్యాబ్ అటెండెంట్-161, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్-5, జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్-12, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్-381, క్యాటరింగ్ సూపర్‌వైజర్-78, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్-128, లీగల్ అసిస్టెంట్-1, మల్టీ టాస్కింగ్ స్టాఫ్-19 చొప్పున పోస్టులు ఉన్నాయి.

జీతం వివరాలు :-  Rs.44,900 /-  1,42,400/- 


అర్హత  వివరాలు :- పోస్టును బట్టి 10వ తరగతి, 12వ తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా అనుభవం 



ఎంపిక విదానం :- రాతపరీక్ష లేదా స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ

చివరి తేది :- మే 14

దరఖాస్తు :- ఆన్‌లైన్‌లో

దరఖాస్తు ఫీజు: ఫీమేల్‌ స్టాఫ్‌ నర్స్‌ పోస్టుకు రూ.1500, మిగిలిన పోస్టులకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.500

పరీక్ష కేంద్రాలు:- హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌, అనంతపురం , కాకినాడ, నెల్లూరు, గుంటూరు ,విజయవాడ, విషఖపట్నం 



 ఎలా దరఖాస్తు చేయాలి

  1. ఈ పోస్టులకు భారతీయ పౌరులు మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
  2. ఆన్‌లైన్ దరఖాస్తు కోసం, డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌లోని అన్ని సంబంధిత మార్గదర్శకాలను చదివి, ఆపై ఆన్‌లైన్‌లో వర్తించు లింక్‌పై క్లిక్ చేయండి.
  3. మీరు మీ మొత్తం సమాచారాన్ని ఎక్కడ సమర్పించారు.
  4. ఆ తర్వాత ఫోటో మరియు సంతకాన్ని అప్‌లోడ్ చేయండి.
  5. శాఖ ద్వారా బొటనవేలు ముద్ర అడిగితే దానిని కూడా అప్‌లోడ్ చేయండి. మీరు ఆన్‌లైన్ మోడ్ ద్వారా చెల్లింపు చేయవచ్చు.
  6. ఫారమ్‌ను పూర్తిగా పూరించిన తర్వాత, దాన్ని ఒకసారి తనిఖీ చేయండి ఎందుకంటే దిద్దుబాటు విండో తర్వాత తెరవబడదు.


 పైన పోస్ట్ కి సంబందించి  ముఖ్యమైన లింకులు  
దరఖాస్తు ఫామ్  కోసం CLICK HERE
నోటిఫికేషన్ PDfCLICK HERE
అధికారిక వెబ్‌సైట్CLICK HERE
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE


  
Tt  

Comments

Post a Comment

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్