ఇంటర్ తో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)లో ఉద్యోగాలు..
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)లో గ్రూప్ B,C కేటగిరీలోని పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. BSF రిక్రూట్‌మెంట్ 2024 ద్వారా భర్తీ.
పోస్ట్ వివరాలు :- పారామెడికల్ స్టాఫ్, SMT వర్క్‌షాప్, వెటర్నరీ స్టాఫ్, లైబ్రేరియన్
ఖాళీల సంఖ్య :- 141
ఖాళీల సంఖ్య :- 141
జీతం వివరాలు :- రూ.29,200 /-రూ. 1,12,400
ఎంపిక విదానం :- రాత పరీక్ష , భౌతిక పరీక్ష, స్కిల్ టెస్ట్ (పోస్ట్ రిక్రూట్‌మెంట్ ప్రకారం), డాక్యుమెంట్స్ ధృవీకరణ
వైద్య పరీక్ష
చివరి తేది :- జూన్ 16,2024.
దరఖాస్తు :- అధికారిక వెబ్‌సైట్
ఇలా దరఖాస్తు చేసుకోండి
సరిహద్దు భద్రతా దళం యొక్క అధికారిక వెబ్‌సైట్, rectt.bsf.gov.in ని సందర్శించండి.
హోమ్‌పేజీలో రిక్రూట్‌మెంట్ విభాగంపై క్లిక్ చేయండి.
దరఖాస్తు లింక్‌పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫారమ్‌ను జాగ్రత్తగా పూరించండి.
దీని తర్వాత, దరఖాస్తు రుసుమును చెల్లించి, సమర్పించు బటన్‌పై క్లిక్ చేయండి.
భవిష్యత్ సూచన కోసం దరఖాస్తు ఫారమ్‌ను సేవ్ చేయండి.
పైన పోస్ట్ కి సంబందించి ముఖ్యమైన లింకులు
దరఖాస్తు ఫామ్ కోసం | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్‌సైట్ | CLICK HERE |
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Tt
Comments
Post a Comment