సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు..

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ దేశ వ్యాప్తంగా ఉన్న సీబీఐ శాఖల్లో సఫాయి కర్మచారి కమ్ సబ్-స్టాఫ్/ సబ్-స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీల సంఖ్య :- 484 పోస్ట్ వివరాలు :- సఫాయి కర్మచారి కమ్ సబ్-స్టాఫ్/ సబ్-స్టాఫ్ పోస్టుల భర్తీ జోన్/రీజియన్‌ల వారీగా ఖాళీలు. ➥ అహ్మదాబాద్(గుజరాత్): 76 పోస్టులు ➥ భోపాల్(మధ్యప్రదేశ్): 24 పోస్టులు ➥ భోపాల్(ఛత్తీస్‌గఢ్): 14 పోస్టులు ➥ ఢిల్లీ(ఢిల్లీ): 21 పోస్టులు ➥ ఢిల్లీ(రాజస్థాన్): 55 పోస్టులు ➥ కోల్‌కతా(ఒరిస్సా): 02 పోస్టులు ➥ లక్నో(ఉత్తర ప్రదేశ్): 78 పోస్టులు ➥ ఎంఎంజడ్‌వో & పూణె(మహారాష్ట్ర): 118 పోస్టులు ➥ పట్నా(బీహార్): 76 పోస్టులు ➥ పట్నా(జార్ఖండ్): 20 పోస్టులు జీతం వివరాలు :- నెలకు రూ.19,500 - రూ.37,815. అర్హత వివరాలు :- పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత వయస్సు పరిమితి :- ఎంపిక విదానం :- ఆన్‌లైన్ పరీక్ష, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యుమెం...