NIA జాతీయ దర్యాప్తు సంస్థలో సబ్ ఇన్‌స్పెక్టర్,ఇన్‌స్పెక్టర్ పోస్టులు.

 హోం మంత్రిత్వ శాఖ (MHA) ఆధ్వర్యంలో పనిచేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)లో సబ్ ఇన్‌స్పెక్టర్, ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది..



  
పోస్ట్ వివరాలు .
  • ఇన్‌స్పెక్టర్ పోస్టుల సంఖ్య - 50
  • సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల సంఖ్య- 64
  • మొత్తం పోస్టుల సంఖ్య: 114

జీతం వివరాలు :-    రూ.35,400/- నుంచి 1,12,400/- 
 
వయస్సు పరిమితి :-  చివరి తేదీ వరకు 56 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి

ఎంపిక విదానం :- ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వారి మెరిట్, వారి డాక్యుమెంట్స్  ఆధారంగా ఎంపిక చేయబడతారు.

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు :-

నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)లో ఇన్‌స్పెక్టర్,  సబ్ ఇన్‌స్పెక్టర్ కావాలనుకునే ఎవరైనా అధికారిక నోటిఫికేషన్‌లో ఇచ్చిన సంబంధిత అర్హతలను కలిగి ఉండాలి.




 పైన పోస్ట్ కి సంబందించి  ముఖ్యమైన లింకులు  
దరఖాస్తు ఫామ్  కోసం CLICK HERE
నోటిఫికేషన్ PDfCLICK HERE
అధికారిక వెబ్‌సైట్CLICK HERE
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE


  
Tt  

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్