సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు..

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ దేశ వ్యాప్తంగా ఉన్న సీబీఐ శాఖల్లో సఫాయి కర్మచారి కమ్ సబ్-స్టాఫ్/ సబ్-స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 


ఖాళీల సంఖ్య :-    484  

పోస్ట్ వివరాలు :-  సఫాయి కర్మచారి కమ్ సబ్-స్టాఫ్/ సబ్-స్టాఫ్ పోస్టుల భర్తీ

జోన్/రీజియన్‌ల వారీగా ఖాళీలు.

అహ్మదాబాద్(గుజరాత్): 76 పోస్టులు 

భోపాల్(మధ్యప్రదేశ్): 24 పోస్టులు

భోపాల్(ఛత్తీస్‌గఢ్): 14 పోస్టులు 

ఢిల్లీ(ఢిల్లీ): 21 పోస్టులు 

ఢిల్లీ(రాజస్థాన్): 55 పోస్టులు 

కోల్‌కతా(ఒరిస్సా): 02 పోస్టులు 

లక్నో(ఉత్తర ప్రదేశ్): 78 పోస్టులు 

ఎంఎంజడ్‌వో & పూణె(మహారాష్ట్ర): 118 పోస్టులు 

పట్నా(బీహార్): 76 పోస్టులు

పట్నా(జార్ఖండ్): 20 పోస్టులు


 
జీతం వివరాలు :- నెలకు రూ.19,500 - రూ.37,815.
  
అర్హత  వివరాలు :- పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత

వయస్సు పరిమితి :-    

ఎంపిక విదానం :- ఆన్‌లైన్ పరీక్ష, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా

చివరి తేది :-జూన్‌ 29

దరఖాస్తు :-ఆన్‌లైన్

దరఖాస్తు ఫీజు:- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.175. ఇతరులకు రూ.850 చెల్లించాలి
  



 పైన పోస్ట్ కి సంబందించి  ముఖ్యమైన లింకులు  

దరఖాస్తు  కోసం CLICK HERE
నోటిఫికేషన్ PDfCLICK HERE
అధికారిక వెబ్‌సైట్CLICK HERE
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE


  

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్