డిగ్రీ తో బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు

 బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB)లో కార్పొరేట్, ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ విభాగంలో పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 627 పోస్టులను భర్తీ చేయనున్నారు..


 
పోస్ట్ వివరాలు :-  సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్, ఈ-వెల్త్ రిలేషన్‌షిప్ మేనేజర్, సీనియర్ మేనేజర్ ఎంఎస్‌ఎంఈ, మేనేజర్ ఎంఎస్‌ఎంఈ, గ్రూప్ హెడ్, టెరిటరీ హెడ్, ప్రైవేట్ బ్యాంకర్ రేడియన్స్ ప్రైవేట్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎంఎస్‌ఎంఈ, జోనల్ సేల్స్ మేనేజర్ ఎంఎస్‌ఎంఈ, సీనియర్ డెవలపర్ తదితర పోస్టులు . 

ఖాళీల సంఖ్య :-  627


జీతం వివరాలు :-  రూ.67,160/-  నుండి  రూ.1,20,940 /- 

  

అర్హత  వివరాలు :-పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఎస్సీ, బీసీఏ, బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, డిప్లొమా, సీఏ/ సీఎఫ్‌ఏ ఉత్తీర్ణతతో

వయస్సు పరిమితి :- కనీస వయస్సు 21 సంవత్సరాలు, గరిష్ట వయోపరిమితి 45 సంవత్సరాలు 

ఎంపిక విదానం :- రెగ్యులర్ ప్రాతిపదికన, ఆన్ లైన్ ఎగ్జామ్, గ్రూప్ డిస్కషన్ ,ఇంటర్వ్యూ రౌండ్ , ఇంటెలిజెన్స్ టెస్ట్, షార్ట్‌లిస్టింగ్ ,  ఇంటర్వ్యూ.

చివరి తేది :- జులై 2

దరఖాస్తు :- ఆన్‌లైన్‌ ద్వారా
 
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.600. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.100గా 



 పైన పోస్ట్ కి సంబందించి  ముఖ్యమైన లింకులు  

దరఖాస్తు కోసం CLICK HERE
నోటిఫికేషన్ PDfCLICK HERE
అధికారిక వెబ్‌సైట్CLICK HERE
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE


  

Comments

Post a Comment

Popular posts from this blog

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.

SBI లో 13 వేలకు పైగా క్లర్క్ పోస్టులకి నోటిఫికేషన్..