CCI - కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.

 ప్రభుత్వ రంగ సంస్థ కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (CCI)లిమిటెడ్‌ లో పోస్టులను భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 


ఖాళీల సంఖ్య :-   214  

పోస్ట్ వివరాలు :-  అసిస్టెంట్‌ మేనేజర్, మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ, జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీ
  • జూనియర్‌ కమర్షియల్‌ ఎగ్జిక్యూటివ్‌ - 120 పోస్టులు
  • జూనియర్‌ అసిస్టెంట్‌ (అకౌంట్స్‌) - 40 పోస్టులు
  • జూనియర్‌ అసిస్టెంట్‌ (జనరల్‌)- 20పోస్టులు
  • మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (అకౌంట్స్‌)- 20 పోస్టులు
  • మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (మార్కెటింగ్‌)- 11 పోస్టులు
  • జూనియర్‌ అసిస్టెంట్‌ (హిందీ ట్రాన్స్‌లేటర్‌): 01 పోస్టు
  • అసిస్టెంట్‌ మేనేజర్‌(అఫీషియల్‌ లాంగ్వేజ్‌): 01 పోస్టు
  • అసిస్టెంట్‌ మేనేజర్‌ (లీగల్‌): 01

 
జీతం వివరాలు :- రూ . 40,000/- నుండి 1,40,000/- వరకు 
  
అర్హత  వివరాలు :- డిగ్రీ, పీజీ, సీఏ/ సీఎంఏ, బీఎస్సీ, బీకాం, లా డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణత

వయస్సు పరిమితి :-   అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుకు 32 ఏళ్లు, ఇతర పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు. గరిష్ఠ వయసులో ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ (NCL)కు మూడేళ్లు, PWBDలకు 10 నుంచి 15 ఏళ్లు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌కు మూడేళ్ల సడలింపు ఉంటుంది.. 

ఎంపిక విదానం :- రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా

చివరి తేది :-  జులై 2

దరఖాస్తు :- ఆన్‌లైన్ ద్వారా

దరఖాస్తు ఫీజు:- జనరల్ అభ్యర్థులు రూ.1500; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులు రూ.500.. 
  



 పైన పోస్ట్ కి సంబందించి  ముఖ్యమైన లింకులు .... 

దరఖాస్తు  కోసం CLICK HERE
నోటిఫికేషన్ PDfCLICK HERE
అధికారిక వెబ్‌సైట్CLICK HERE
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE



Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్