డిగ్రీ అర్హతతో కేంద్ర కొలువులు...డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌

 దేశ వ్యాప్తంగా ఉన్న పలు కేంద్ర విభాగాలు, పరిపాలన శాఖల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన పలు  పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) దరఖాస్తులు ఆహ్వానిస్తోంది....



ఖాళీల సంఖ్య :-  312    

పోస్ట్ వివరాలు :-
  • డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియలాజికల్ కెమిస్ట్ పోస్టులు: 4
  • డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ పోస్టులు: 67
  • సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్ పోస్టులు: 4
  • స్పెషలిస్ట్ గ్రేడ్-III అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు: 132
  • స్పెషలిస్ట్ గ్రేడ్-III పోస్టులు: 35
  • డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులు: 9
  • అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు: 4
  • అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్-II పోస్టులు: 46
  • ఇంజినీర్ & షిప్ సర్వేయర్‌ కం-డిప్యూటీ డైరెక్టర్ జనరల్ పోస్టులు: 2
  • ట్రైనింగ్ ఆఫీసర్ పోస్టులు: 8
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు: 1

జీతం వివరాలు :- రూ  21000 /- నుండి  88400/-  వరకు 
 
అర్హత  వివరాలు :- డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం

వయస్సు పరిమితి :-   35 years -  40 years

దరఖాస్తు ఫీజు:
 రూ.25గా నిర్ణయించారు. ఎస్సీ/ ఎస్టీ/ మహిళలు, దివ్యాంగ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజులో మినహాయింపు 

ఎంపిక విదానం :-రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా

చివరి తేది :-జూన్‌ 13,

దరఖాస్తు :-ఆన్‌లైన్ ద్వారా
  



 పైన పోస్ట్ కి సంబందించి  ముఖ్యమైన లింకులు  



నోటిఫికేషన్ PDfCLICK HERE
అధికారిక వెబ్‌సైట్CLICK HERE
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE


  
Tt  

 




Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.