పదో తరగతి అర్హతతో సింగరేణిలో ఉద్యోగాలు..

 సింగరేణి బొగ్గు గనుల సంస్థలో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ పద్ధతిలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ



ఈ నోటిఫికేషన్‌ కింద ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌లో  ఖాళీలు భర్తీ చేయనున్నారు.


ఖాళీల సంఖ్య :-  మొత్తం 327

 
పోస్ట్ వివరాలు :- ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌ 


జీతం వివరాలు :-  రూ..40,000 -రూ. 2,80,
000 



 
అర్హత  వివరాలు :- పోస్టులను బట్టి పదో తరగతితోపాటు సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ ఇంజనీరింగ్‌


వయస్సు పరిమితి :-   వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య


ఎంపిక విదానం :- రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా


చివరి తేది :- జూన్‌ 29, 2024


దరఖాస్తు :- ఆన్‌లైన్

దరఖాస్తు రుసుము కింద జనరల్ అభ్యర్ధులు రూ.1000. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.100 తప్పనిసరిగా చెల్లించవల్సి ఉంటుంది
  



 పైన పోస్ట్ కి సంబందించి  ముఖ్యమైన లింకులు  

దరఖాస్తు ఫామ్  కోసం CLICK HERE
నోటిఫికేషన్ PDfCLICK HERE
అధికారిక వెబ్‌సైట్CLICK HERE
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE


  
 

Comments

  1. Anna what's app group full aipoindhi kada join avadam ledu,na number 6300191298,na number ni kuda what's app group lo add cheyyandi

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.