పదో తరగతి అర్హతతో సింగరేణిలో ఉద్యోగాలు..
సింగరేణి బొగ్గు గనుల సంస్థలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పద్ధతిలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ
ఈ నోటిఫికేషన్ కింద ఎగ్జిక్యూటివ్ కేడర్, నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్‌లో ఖాళీలు భర్తీ చేయనున్నారు.
ఖాళీల సంఖ్య :- మొత్తం 327
పోస్ట్ వివరాలు :- ఎగ్జిక్యూటివ్ కేడర్, నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్
జీతం వివరాలు :- రూ..40,000 -రూ. 2,80,
000
అర్హత వివరాలు :- పోస్టులను బట్టి పదో తరగతితోపాటు సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఈ/ బీటెక్/ బీఎస్సీ ఇంజనీరింగ్
వయస్సు పరిమితి :- వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య
ఎంపిక విదానం :- రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా
చివరి తేది :- జూన్ 29, 2024
దరఖాస్తు :- ఆన్‌లైన్
దరఖాస్తు రుసుము కింద జనరల్ అభ్యర్ధులు రూ.1000. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.100 తప్పనిసరిగా చెల్లించవల్సి ఉంటుంది
పైన పోస్ట్ కి సంబందించి ముఖ్యమైన లింకులు
దరఖాస్తు ఫామ్ కోసం | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్‌సైట్ | CLICK HERE |
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Anna what's app group full aipoindhi kada join avadam ledu,na number 6300191298,na number ni kuda what's app group lo add cheyyandi
ReplyDelete