NTPC లో ఉద్యోగాలు.. రూ. 1,00,000 జీతం

 నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(NTPC) ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది....



పోస్ట్ వివరాలు :- నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(NTPC)ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ 


జీతం వివరాలు :-  ఎగ్జిక్యూటివ్ (బిజినెస్ డెవలప్‌మెంట్-ఫైనాన్స్) - నెలకు రూ. 100000

ఎగ్జిక్యూటివ్ (బిజినెస్ డెవలప్‌మెంట్) - నెలకు రూ. 90000

ఎగ్జిక్యూటివ్ (బిజినెస్ డెవలప్‌మెంట్-CS) - నెలకు రూ. 90000 ,

అర్హత  వివరాలు :- డిగ్రీ , B,Tech /MBA 

వయస్సు పరిమితి :-  35 సంవత్సరాల నుండి 37 సంవత్సరాల మధ్య 


చివరి తేది :- జూన్ 15 

దరఖాస్తు :- ఆన్లైన్ 
  
NTPC రిక్రూట్‌మెంట్ 2024 కింద ఈ పోస్టులను భర్తీ చేయడానికి, జనరల్/EWS/OBC వర్గానికి చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ. 300 చెల్లించాలి. అయితే SC/ST/PWBD/XSM కేటగిరీ, మహిళా అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.


 పైన పోస్ట్ కి సంబందించి  ముఖ్యమైన లింకులు  
 అప్లై చేయడం  కోసం CLICK HERE
నోటిఫికేషన్ PDfCLICK HERE
అధికారిక వెబ్‌సైట్CLICK HERE
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE


  
Tt  

Comments

Post a Comment

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.