NTPC లో ఉద్యోగాలు.. రూ. 1,00,000 జీతం
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(NTPC) ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది....
పోస్ట్ వివరాలు :- నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(NTPC)ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్
జీతం వివరాలు :- ఎగ్జిక్యూటివ్ (బిజినెస్ డెవలప్మెంట్-ఫైనాన్స్) - నెలకు రూ. 100000
ఎగ్జిక్యూటివ్ (బిజినెస్ డెవలప్మెంట్) - నెలకు రూ. 90000
ఎగ్జిక్యూటివ్ (బిజినెస్ డెవలప్మెంట్-CS) - నెలకు రూ. 90000 ,
అర్హత వివరాలు :- డిగ్రీ , B,Tech /MBA
వయస్సు పరిమితి :- 35 సంవత్సరాల నుండి 37 సంవత్సరాల మధ్య
చివరి తేది :- జూన్ 15
దరఖాస్తు :- ఆన్లైన్
NTPC రిక్రూట్మెంట్ 2024 కింద ఈ పోస్టులను భర్తీ చేయడానికి, జనరల్/EWS/OBC వర్గానికి చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ. 300 చెల్లించాలి. అయితే SC/ST/PWBD/XSM కేటగిరీ, మహిళా అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
పైన పోస్ట్ కి సంబందించి ముఖ్యమైన లింకులు
అప్లై చేయడం కోసం | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్సైట్ | CLICK HERE |
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్లో చేరండి | CLICK HERE |
Tt
Telugu medium
ReplyDeleteok na