TSRTC- టీజీఎస్ ఆర్టీసీలో 3035 ఉద్యోగాల భర్తీ....

 తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లో భారీగా ఉద్యోగాల భర్తీ జరగనుంది.  నిరుద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది...




టీజీఎస్ ఆర్టీసీలో 3035 ఉద్యోగాల భర్తీకి స్వీకారం చుట్టింది. ఇందుకు సంబంధించి త్వరలో అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ కానుంది...

ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన మొత్తం 3035 పోస్టుల్లో అత్యధికంగా డ్రైవర్ పోస్టులు ఉన్నాయి...

డ్రైవర్ 2000, శ్రామిక్ 743, 

డిప్యూటీ సూపరింటెండెంట్ (2) 114, 

డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) 84, 

DM/ATM/మెకానికల్/ఇంజనీర్ 40, 

డిపో మేనేజర్‌/అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ 25, 

మెడికల్ ఆఫీసర్ 14, 

సెక్షన్ ఆఫీసర్ (సివిల్) 11, 

అకౌంట్స్ ఆఫీసర్ 06, 

అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) 23, 

మెడికల్ ఆఫీసర్ 14, 

సెక్షన్ ఆఫీసర్ (సివిల్) 11, 

అకౌంట్స్ ఆఫీసర్ 06


ఉద్యోగాన్ని బట్టి అర్హత ప్రమాణాలు వేరువేరుగా ఉంటాయి. అభ్యర్థి వయస్సు 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి...

బీసీలకు 3 సంవత్సరాలు, SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితి సడలింపు ఉంటుంది...

పోస్టును బట్టి 10వ, 12వ, ITI, డిప్లొమా, డిగ్రీ లేదా PG పూర్తి చేసిన వారు అర్హులు...

జీతం రూ. 25,500 నుండి రూ. 45,500 వరకు ఉండొచ్చు. ఉద్యోగ స్థాయి, అనుభవం ఆధారంగా జీతంలో మార్పులు ఉంటాయి...



Comments

Post a Comment

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్