ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న క్లర్క్‌ పోస్టులను భర్తీ

 దేశవ్యాప్తంగా ఉన్న 11 ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 6,128 క్లర్క్‌ పోస్టులను భర్తీ చేయడానికి ఐబీపీఎస్‌ (IBPS Clerk) నోటిఫికేషన్‌ విడుదల చేసింది





ఈ మేరకు 2025 2026 సంవత్సరానికి సంబంధించి కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ (సీఆర్పీ) -XIV నిర్వహించనుంది. 



పోస్ట్ వివరాలు : 6,128 క్లర్కులు (ఆంధ్రప్రదేశ్ లో 105, తెలంగాణలో 104 ఖాళీలు 
 
  
అర్హత  వివరాలు :- ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం


వయస్సు పరిమితి :-  20-28 ఏళ్ల మధ్య 

ఎంపిక విదానం :- ప్రిలిమినరీ, మెయిన్స్ రాత పరీక్షల ఆధారంగా 

చివరి తేది :- జులై 1, 2024 నుంచి  జులై  21 వరకు

దరఖాస్తు :-ఆన్లైన్ దరఖాస్తు

దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులకు రూ.175. ఇతరులకు రూ.850.

ఉద్యోగాలు కల్పిస్తున్న బ్యాంకులు: బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సిండికేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు; తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్. ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం.


 పైన పోస్ట్ కి సంబందించి  ముఖ్యమైన లింకులు  

దరఖాస్తు ఫామ్  కోసం CLICK HERE
నోటిఫికేషన్ PDfCLICK HERE
అధికారిక వెబ్‌సైట్CLICK HERE
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE


  
Tt  


Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్