పోస్టాఫీసులలో భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీ..
పోస్టాఫీసులలో భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ కేంద్ర ప్రుభుత్వం ఉత్తర్వుల జారీ చేసింది.
పోస్ట్ వివరాలు :-
- బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం)
- అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం).
- డాక్ సేవక్.
ఖాళీల సంఖ్య :- 44,228
ఆంధ్రప్రదేశ్‌లో 1,355 పోస్టులు,
తెలంగాణలో 981 పోస్టులు .
జీతం వివరాలు :-
- బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం) పోస్టులకు నెలకు రూ.12 వేల నుంచి రూ.29,380 వరకు
- అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం), డాక్ సేవక్ పోస్టులకు నెలకు రూ.10 వేల నుంచి రూ.24,470 వరకు
అర్హత వివరాలు :- పదో తరగతిలో ఉత్తీర్ణత.
వయస్సు పరిమితి :- అభ్యర్ధుల వయసు 18 నుంచి 40 ఏళ్లు
ఎంపిక విదానం :- పదోతరగతిలో సాధించిన మెరిట్‌లిస్ట్ మార్కుల ఆధారంగా
చివరి తేది :- ఆగస్టు 5
దరఖాస్తు :- ఆన్‌లైన్‌లో
దరఖాస్తు ఫీజు: ఎస్సీ,ఎస్టీ,పీడబ్లూడీ,ట్రాన్స్ఉమెన్ అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు ఉండదు. మిగిలిన వాళ్లు రూ.100 చెల్లించాలి.
అప్లయ్ చేయడం ఎలా
- పోస్టాఫీస్ అధికారిక వెబ్‌సైట్ ను ఓపెన్ చేయాలి
- తర్వాత అప్లై చేయాలనుకునే అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోవాలి.
- రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్ కోసం.. అప్లికేంట్లకు సొంత మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఉండాలి.
- రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అయిన తర్వాత లాగిన్ అయి ఫీజు పేమెంట్ చేయాలి.
- తర్వాత ఆసక్తి ఉన్న పోస్టులకు ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి.
- అనంతరం అభ్యర్థి డివిజన్‌ను సెలక్ట్ చేసుకోవాలి.
- ఆ తర్వాత మీ ఫొటో, సంతకాన్ని.. చెప్పిన ఫార్మాట్, సైజుల్లో అప్‌లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.
- చివరకు మీరు ఏ డివిజిన్‌కు అప్లై చేసుకున్నారో.. ఆ డివిజన్ హెడ్‌ను సెలక్ట్ చేసుకోవాలి
పైన పోస్ట్ కి సంబందించి ముఖ్యమైన లింకులు
దరఖాస్తు ఫామ్ కోసం | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్‌సైట్ | CLICK HERE |
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Appication form
ReplyDelete