చేనేత, జౌళిశాఖలో ఉద్యోగాల భర్తీ
తెలంగాణ చేనేత, జౌళిశాఖలో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ కింద ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు దరఖాస్తులు చేసుకోవల్సిందిగా ఆ శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్ ఓ ప్రకటనలో తెలిపారు...
పోస్ట్ వివరాలు :-
- క్లస్టర్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్స్ పోస్టులు 8,
- టెక్స్‌టైల్ డిజైనర్ పోస్టులు 22 .
ఖాళీల సంఖ్య :- 30 ఉద్యోగాల భర్తీ
అర్హత వివరాలు :- ఐఐహెచ్‌టీ నుంచి చేనేత టెక్నాలజీలో డిప్లొమా చేసిన వారు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు
అర్హులైన అభ్యర్థులు తమ పూర్తి వివరాలను తెలియజేస్తూ దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అలాగే వీటితో పాటు సంబంధిత ధ్రువపత్రాలను కూడా దరఖాస్తు సమయంలో సమర్పించాలని సూచించారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఒప్పంద ప్రాతిపదికన మూడేళ్లపాటు విధులు నిర్వహించవల్సి ఉంటుందని శైలజా రామయ్యర్ ఓ ప్రకటనలో తెలిపారు.

అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను tsht.telangana.gov.in వెబ్‌సైట్‌లో పొందాలని ఆమె సూచించారు.
Comments
Post a Comment