డిగ్రీ తో LIC భారీగా ఉద్యోగాలు..
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC)లో కీలక విభాగం హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్.. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
పోస్ట్ వివరాలు :- జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ
- తెలంగాణ 31
- ఆంద్రప్రదేశ్ 12
ఖాళీల సంఖ్య :- 200 పోస్టులు.
జీతం వివరాలు :- రూ.32,000/- నుంచి 35,200/-
అర్హత వివరాలు :- బ్యాచిలర్ డిగ్రీ , కంప్యూటర్ ఆపరేటింగ్ నాలెడ్జ్ తెలిసి ఉండాలి
వయస్సు పరిమితి :- కనీసం 21 ఏళ్లు, గరిష్టంగా 28 ఏళ్లలోపు
ఎంపిక విదానం :-
- మొదటి దశలో ఆన్ లైన్ రాత పరీక్ష
- రెండో దశలో ఇంటర్వ్యూ
చివరి తేది :- ఆగస్టు 14న
దరఖాస్తు :- ఆన్ లైన్
దరఖాస్తు ఫీజు: రూ.800+ 18శాతం జీఎస్టీ చెల్లించాలి
అప్లికేషన్ ప్రాసెస్
- - ముందుగా ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్ అధికారిక పోర్టల్ www.lichousing.com ఓపెన్ చేయాలి.
- - హోమ్‌పేజీలోకి వెళ్లి, ‘కెరీర్’ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి.
- - అక్కడ ‘ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్ జూనియర్ అసిస్టెంట్-2024’ అనే లింక్ క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు పరిశీలించాలి.
- - ఆ తరువాత ‘అప్లైనౌ’ ఆప్షన్ క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి.
- - ముందు పర్సనల్ వివరాలు ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి. తర్వాత రిజిస్టర్ ఐడీతో లాగిన్ అయి అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ చేయాలి.
- - అన్ని వివరాలు ఎంటర్ చేసి అప్లికేషన్ ఫారమ్ నింపాలి. అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.
- - అప్లికేషన్ ఫీజు చెల్లించి, చివరగా ఫారమ్ సబ్‌మిట్ చేయాలి
పైన పోస్ట్ కి సంబందించి ముఖ్యమైన లింకులు
దరఖాస్తు కోసం | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్‌సైట్ | CLICK HERE |
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Comments
Post a Comment